20, జూన్ 2015, శనివారం

బాద్యత

"ఆత్మహత్య చేసుకోవటం ఎలా? అనే పుస్తకం ఉందా?" లైబ్రియన్ ని ప్రశ్నిచాడు ఆ వ్యక్తి.
"ఉంది. తరవాత మాకు ఆ పుస్తకం ఎలా చేరుతుంది?"
ఉద్యోగి భాద్యత.. పాపం.

దెబ్బకి దెబ్బ

12 ఏళ్ల కొడుకు తన దాచుకున్న డబ్బులు లెక్కపెట్టుకుంటుంటే తండ్రి అడిగాడు..
“ఏమి చెయ్యబోతున్నావురా?”
“నాయినమ్మకి football కొనివ్వాలి?”
“నాయనమ్మ football ఏమి ఏమిచేసుకుంటుంది రా? “ ఆశ్చర్యపోయడా తండ్రి ..
“మొన్న నా birthday కి బగవద్గీత కొని ఇవ్వాలా? “

దూడ

6'2" fair, govt employee,veterinary doctor, earning 2L per month,
 good family,having 2 crore property, only son,
 healthy, friendly bride groom.. 
రోహిత్ ని చేసుకోనంటావా? ఏమన్నా పిచ్చా నీకు.. కోప్పడింది తల్లి.
తన నిర్ణయం మారదన్నట్లు చూసింది కూతురు.
ఇంకో రకంగా అనుకుందామన్న కిశోర్ చలసాని jokes 
అన్నీ అర్ధమవుతాయని చెప్పాడన్నావు? మెల్లిగా అడిగింది తల్లి.
మొన్న ఫోన్ లో మాట్లాడినపుడు
 " మన దూడలకి ఏం పేర్లు పెడదాం అన్నాడమ్మా" వాపోయిండా అమ్మాయి.
 — feeling funny.

కార్ మైలేజ్

ఈ మద్య మావాడు ముదిరి నట్లు నా అనుమానం. 
మొన్న ఒక స్నేహితుడితో నా కారు (మారుతి 800) 
18 కి మీ వస్తుంది అని చెబుతుంటే ' 
మన చేత నాలుగు కి మీ నెట్టిస్తే ఎందుకు రాదు ' 
అని వాళ్ళ అమ్మతో అన్నాడట....Grrrrr

18, మే 2015, సోమవారం

అత్తగారు

నువ్వు మీ అత్తగారిని హుస్సేన్ సాగర్ లో దూకకుండా 
కాపాడిన పోలీస్ ఆఫీసర్ ని కలిశావా?
..
"అవును"
..
"థాంక్స్ చెప్పావా?"
..
"ఆవిడ మా అత్త అని చెప్పగానే సీట్లోంచి లేచి వచ్చి
చేతులు పట్టుకుని క్షమాపణ అడిగాడు."
tongue emoticon tongue emoticon tongue emoticon