20, జూన్ 2015, శనివారం

ప్రసూతి ఆసుపత్రి

ఒక లావుపాటి మహిళ ఆటో వద్దకి వచ్చి ఆగింది.
"ప్రసూతి హాస్పిటల్ కి వస్తావా?"
నిమిషం కూడా వృదా చేయకుండా ఆటో వేగంగా తోలాసాగాడు అతను.
వెనుక నుండి ఆవిడ అనునయంగా అంది. 
బాబు చిన్నగా పోనీ " నేనక్కడ పని చేస్తుంటాను . అంతే " smile emoticon 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి