20, జూన్ 2015, శనివారం

బంపర్ ఆఫర్

మిత్రులందరి కోసం బ్లాగ్ ఓపెన్ గ్రూప్ అందిస్తున్న బంపర్ ఆఫర్..
-------------------------------------------------------------------------------
వరుసగా బహుమతుల వివరాలు ::
1. చెన్నై అడయార్ లో ఒక 680 sft సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్.
.
2. డల్లాస్ ట్రిప్ 3 రాత్రులు & 4 పగల్లు .. సన్నీ లియాన్ తో ..:
అక్కడ ఏర్పాట్లు కిశోర్ గారు చేస్తారు
.
3. కేరళ మన్నార్ బాక్ వాటర్స్ లో, కుకింగ్ ఫెసిలిటీ ఉన్న,
బోట్ లో 24 గంటల బస, కొచ్చి లో చైనీస్ నేట్టింగ్,
మీరు ఇష్ట పడ్డ సీ ఫుడ్ తో ఇద్దరికీ రెండు రోజుల ట్రిప్ .
.
4. చివరాఖరు లాస్ట్ ఫైనల్ గా పాపికొండలు రెండు రోజుల ట్రిప్ ,
బాంబూ హ్యాట్స్ లో మీ కుటుంబం మొత్తం జల విహారం
మనోజ్ & సందీప్. (srkr, భీమవరం ఇంజనీర్లు) ఏర్పాట్లు చూస్తారు .
రాజీవ్ మనకి అర్ధం కానీ థియరీలు ఆంగ్లంలో చెబుతుంటాడు.
.
మీరు చేయాల్సినడల్లా కింద కనిపించే స్క్రాచ్ స్పాట్. ని
.
▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
పదునైన వస్తువుతో గీకి వెనుక ఉన్న కోడ్ ని 420420  కి sms చేయండి.
.
సింపుల్ .. త్వర పడండి... all the best. like emoticon
.
గమనిక్: 1-04  అర్ధ రాత్రి తో ఈ అవకాశం ముగుస్తుంది అని గమనించ గలరు. smile emoticon

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి