తలకి చేతులకి బాండేజీ కట్టుకున్న ఇద్దరు వ్యక్తులని
కోపంగా చూసి చెప్పాడు జడ్గి గారు.
"ఇంత చిన్న విషయానికి కోర్టుకి రావాలా ? మీ ఇద్దరే పరిష్కరించు కోలేరా?"
.
"మేం చేస్తున్నది అదే సార్..
అనవసరం గా పోలీసు లు జోక్యం చేసుకుని ఇక్కడికి తెచ్చారు
కానీ లేకపోతే నా సామీరంగా ఎప్పుడో పరిష్కారం అయి పోయేది."

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి