..కళ్ళజోడు పెట్టుకుంటే వయసు పైబడ్డట్టు
తెలుసుద్దని చాలా కాలం పోస్ట్ పోన్ చేసింది.ఆమె..
.
మరీ చూపు మందగించడం తో ..
.
ఒక్కసారి డాక్టర్ సలహా తీసుకోవటం మంచిదనిపించి
మైన్ రోడ్ లో ఉన్న Indira Ophthalmology Clinic కి తీరిక చేసుకుని వెళ్లింది.
.
కాబిన్ లో ఉన్న డాక్టర్ వద్దకు వెళ్ళి.
" డాక్టర్ గారు నేను కళ్ళజోడు వాడక తప్పడంటారా?" అడిగింది.
.
"నాకు తప్పదనే అనిపిస్తుందమ్మా" చెప్పాడు
indian overseas bank మేనేజర్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి