మంత్రి గారి నుండి ఒక ప్రముఖ దిన పత్రిక ఎడిటర్ కి ఫోన్ వచ్చింది.
."ఎడిటర్ గారు .. మీతో మంత్రి గారు మాట్లాడతారంటా..
నేను వారి పి ఎ ని ఎందుకో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు ?" ఫోన్ మంత్రి గారికి ఇచ్చారు.
.
"ఏమయ్యా నేను ఉత్త వెధవనని మీ పత్రికలో ప్రచురించావట? ఏమిటి సంగతి?"
..
ఏమాత్రం ఉలికిపాటు లేకుండా అటునుండి సమాదానం వచ్చింది
" క్షమించండి .. మేము అలాటి సాదారణ వార్తలు ప్రచురించము. మరో పత్రిక అయ్యుంటుంది . కనుక్కోండి "
smile emoticon grin emoticon tongue emoticon

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి