ఒక ప్రముఖ గ్రాఫాలజిస్ట్ వద్దకి ఒకావిడ ఒక పిల్లాడి చేతి రాతని తీసుకొచ్చింది
.
పెన్ను వత్తిడి , అక్షరాల వంకర ,
t f ల అడ్డ గీతలు , i అక్షరం మీద చుక్క .........
..............................
ఇలాటివన్నీపరిశీలించి .
చేతి రాతని జూమ్ చేసి కళ్ళజోడు లోంచి దీర్గంగా చూసి ..
.
.
పెన్ను వత్తిడి , అక్షరాల వంకర ,
t f ల అడ్డ గీతలు , i అక్షరం మీద చుక్క .........
..............................
ఇలాటివన్నీపరిశీలించి .
చేతి రాతని జూమ్ చేసి కళ్ళజోడు లోంచి దీర్గంగా చూసి ..
.
పిల్లి గడ్డం తడుముకుని,
.
.
" సారీ టు సే మేడమ్ .. ఈ పిల్లాడు పెద్దయ్యాక పెద్ద అబద్దాల కోరు అవుతాడు."
.
.
" నాకు తెలుసు " అందావిడ.
.
.
"ఎలా " అడిగాడతాను.
.
.
నేను నీ చిన్నప్పటి టీచర్ని రా ..
ఇది అప్పట్లో నువ్వు రాసిన నోట్స్ లోని పేజీ నేరా అడ్డ గాడిదా?" దీవించింది ఆవిడ.
frown emoticon frown emoticon
ఇది అప్పట్లో నువ్వు రాసిన నోట్స్ లోని పేజీ నేరా అడ్డ గాడిదా?" దీవించింది ఆవిడ.
frown emoticon frown emoticon
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి