ఒక అంతర్జాతీయ తీవ్రవాది..జైల్ నుండి తప్పించుకున్నాడు.
అతనిని నాలుగు కోణాల్లో తీసిన ఫోటో లు అన్నీ దేశాలకు పంపించబడ్డాయి.
***
తెల్లారే సరికి ప్రెస్ మీట్ పెట్టి ఒక హోమ్ మంత్రి ఈ విదంగా .అనౌన్స్ చేశాడు.
"మా పోలీసుల్ మస్తు హుషారు గున్నరు..
కొత్త వాహనాలు ఇచ్చినామ్ .
కొత్త యూనిఫాం లు ఇచ్చినామ్ .
జీతాలు పెంచినమ్ .
మస్తుగా పని చేస్తున్నారు.
నాలుగు ఫొటోల్లోని తీవ్రవాదుల్ని పట్టుకున్నారు.
వాళ్ళని అరెస్ట్ చేయబోతుంటే ఊడదీసుకుని ఉరికినారు.
మా పోరాగాళ్ళు నాలుగుర్ణి ఎన్కౌంటర్ చేసిన్రు.. ఖేల్ ఖతమ్ " .
..
విలేకర్లు అందరికీ తౌడు బిస్కెట్లు,.వేడి నీళ్ళు ఏర్పాటు చేయ బడ్డాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి