20, జూన్ 2015, శనివారం

కారణం

మా ఆవిడ రాత్రి రెండింటి దాకా నిద్ర పోవటం లేదండీ. ఏదైనా మంచి మందు ఇవ్వండి.
.
ఓ‌పి రుము లోకి వచ్చిన దంపతులలో బర్త చెప్పాడు.
.
యదావిడిగా అన్నీ టెస్ట్ లు చేశాక డాక్టరు గారు యదాలాపంగా ఆమెని అడిగారు
.
"అప్పటిదాకా నిద్ర పోకుండా ఏమి చేస్తుంటావమ్మా?
.
" ఈ యన క్లబ్ నుండి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంటానండి ... tongue emoticon "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి