20, జూన్ 2015, శనివారం

ఎవడి డోలు వాడిది

ఫ్లాష్ న్యూస్ పాక్ టి వి లో
_________________
చంద్రుని మీది ,నీరే కాదు, జలచరాలు కూడా ఉన్నాయని మన దేశ సైటిస్టులు పంపిన శాటిలైట్ .
పంపుతున్న ఛాయా చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇది మానవ మనుగడకు ఎంత వరకు ఉపయోగించుకోవచ్చో మన శాస్త్రజ్ఞులు పరిశోదన చేయవలసినదిగా ప్రదాన మంత్రి కోరి ఉన్నారు.
బి‌బి‌సి న్యూస్
----------------
ఉదయం 9-16 కి పాకిస్తాన్ పంపిన ఉపగ్రహం ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే అరేబియన్ మహా సముద్రం లో కూలి పోయింది. మా కరెస్పాండెంట్ రిపోర్ట్ ప్రకారం .... tongue emoticon

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి