నెలాఖరులో టార్గెట్ పూర్తికాక ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కి..
రాంగ్ పార్కింగ్ లో పార్క్ చేసిన కారు కనిపించింది.
ఆనంధంగా కారు దగ్గరకి వెళ్లాడతాను .
చలానా రాయబోతుండగా అద్దానికి నోటీస్ కనిపించింది.
..

పోలీక్ డిపార్ట్మెంట్ వారికి విజ్నప్తి..ఇది ప్రబుత్వ వాహనం.
ఒక వేళ ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకిస్తే .. చల్లానా ఆరు కాపీలు వ్రాసి,
వ్రాసిన వారి ఆదార్ కార్డు, ఓటరు ఐ డి జత చేసి.
డ్రైవరు వద్ద ఉన్న ఫారములో డూప్లికేట్ లో ఫిల్ అప్ చేయాలి.
అందులో ఒక ఫారము .. కార్బన్ కాపీ ని , రిజిస్టర్ పోస్టు లోనూ ,
మరో ఫారం సెట్టు రెండు చలానా కాపీలు , జి ఏం (mis) కి సర్టిఫికటే ఒఫ్ పోస్టింగ్ లో పంపాలి,,
మరో కాపీని నోటరీ చేయించి సోమవారం జిల్లా కలెక్టరు గారు నిర్వహించే ప్రజావాణి లో ఇవ్వాలి ..
మరో కాపీ ని ఇద్దరు గజిటెడ్ అదికార్ల తో అటెస్ట్ చేయించి ..............".

ఎవరో వచ్చి పాపం కానిస్టేబుల్ ముఖాన నీళ్ళు చల్లారు ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి