20, జూన్ 2015, శనివారం

వంట

లంచ్ అవర్లో పిల్లలందరితో పాటు కూర్చుని కారేజి విప్పి కలబడ్డాడు జూనియర్ వెంకట్..
పక్క నే కూర్చున్న మిత్రుడు అడిగాడు.
"నువ్వు తినే ముందు భగవంతుని ప్రార్ధించవా?"
ఒక్క సెకండ్ గాప్ లో " మా అమ్మ వంట బాగా చేస్తుంది".. మళ్ళీ కారేజి మీద కలబడ్డాడు ఆ పిల్లాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి