ఏమయ్యా ని ముందు వెలుతున్న కారుని డాష్ ఇచ్చావట నిజమేనా?"
ప్రశ్నిచాడు మేజిస్ట్రేట్..
"నిజమేనండి" ఒప్పుకున్నాడు కిషోర్.
ఎందుకలా డాష్ ఇచ్చావు?
."నా తప్పేమీ లేదండీ. ముందు కారు తోలుతున్నవిడ ఎడంవైపు తిరుగుతున్నట్లు చేత్తో సైగ చేసింది.
అంతే కాకుండా నిజంగా ఎడమవైపుకి తిరిగిందండీ " వినయంగా చెప్పాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి