20, జూన్ 2015, శనివారం

మసాలా దోశే

ఈ మధ్య కాలం లో వెంకట్ , తనతో కలసి బాగా ఔట్ స్కర్ట్స్ లో
 తిరగటం మొదలెట్టాడు.ఎక్కువగా పరిచయం ఉన్న వాళ్ళు తగలరని.
ఒక చిన్న హోటల్ కి వెళ్ళి మసాలా దోసె ఆర్డర్ చేశాడు?
కనకం దోశె లో చిన్న గుడ్డ ముక్క రావటం గమనించాడు.
ఆమె వారిస్తున్న వినకుండా ... వైటర్ ని పిలిచాడు.
"ఏమిటిది?" డాబుగా అడిగాడు.
"గుడ్డ ముక్క." వాడి సమాదానం.
"తెలుసు.. 30 రూపాయలు తీసుకుంటున్నావు ? " అంటూ ఏదో చెప్పబోయాడు.
"మీరిచ్చే 30 కి ముక్క కాక తాను వస్తుందా? " చిరాకు పడ్డా.డతను..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి