20, జూన్ 2015, శనివారం

ఉన్మాది

“ఇక్కడో మహిళని .. ఒక ఉన్మాది
బలాత్కరించ బోతుంటే పట్టుకున్నాను సర్.” 
స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పాడు కానిస్టేబుల్ .
..
..
..
..
..
“ గుడ్ .. ఇప్పుడు ఆవిడని వదిలేసి .
. వెళ్ళి అతడిని పట్టుకో “
సబ్ స్టాఫ్ గురించి బాగా తెలిసిన
పోలీస్ ఆఫీసర్ చెప్పాడు వెంటనే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి