20, జూన్ 2015, శనివారం

ఆమే చూసింది.

ఉదయాన్నే మిత్రుడు పవన్ కుమార్ ఫోన్ చేసాడు.
మన అంజి గాడు హోస్పిట్ల లో ఉన్నాడు త్వరగా రా..
ఏమైంది వాడికి తయారవుతూనే అడిగాను.
తల మీద గాయం మాడు పగిలింది.
రాత్రే వాడ్ని మల్టీ పెక్ష్ లో చూసాను ..ఎవరో ఒకామె తో కుర్చుని ఐస్ క్రీం తింటున్నాడు.
నువ్వే కాదు వాళ్ళావిడ కుడా చూసింది..
తొందరగా సంఘమిత్ర కి రా వస్తు డబ్బులేమన్న ఉంటె పట్టుకురా..పోను పెట్టడతను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి