స్కూల్ బస్ లో డ్రైవరు దగ్గరకి చేరాడు జీతిన్.
.
.
"హలో జంటిల్మన్ " పలకరించాడతాను.
.
"నాకో పెద్ద సమస్య వచ్చింది." పిల్లాడు చెప్పాడు
.
.
"నాకో పెద్ద సమస్య వచ్చింది." పిల్లాడు చెప్పాడు
.
డ్రైవరు నవ్వి "మీనాన్న గారిని అడగక పోయావా?"
.
.
" లేదు మీరే సాయం చేయగలరు"
.
.
"ఏమి చెయ్యాలో చెప్పు ' జాగర్తగా బస్సు నడుపుతూ అడిగాడు అతను.
.
.
" ఒక బస్సు ..గంటకు 40 కి మీ వేగంతో 12 కి మీ , గంటకు 60 కి మీ వేగంతో 16 కి మీ ప్రయాణం చేయటానికి ఎంత టైమ్ పడుతుంది ? మా మిస్ ఫస్ట్ పీరియడ్ లో సమాదానం చెప్పక పోతే పనిష్మెంట్ ఇస్తానంది." బేలగా చెప్పాడు జీతిన్. smile emoticon
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి