20, జూన్ 2015, శనివారం

అపెండిసైటీస్

వెంకట్ , :ఆవిడ" ఇందిరా పార్క్ లో సంధ్య చీకట్లో పొదల మద్య ఎవరు అంతగా గమనించని 
చోట కూర్చునున్నారు. 
ఆమె వెంకట్ చేతిని తాన చేతిలోకి తీసుకుంది.
ఆరాదనగా అతన్నే చూస్తూ చెప్పింది.
..
..
వెంకట్ నాకు అపెండిసైటీస్ ఆపరేషన్ ఎక్కడ చేశారో చూపించనా?
..
...
వద్దు ..నాకు ఆసుపత్రులంటే ఇష్టం ఉండదు...చెప్పడతను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి