ఒక గ్లోబల్ కంపెనీ లో ఎగ్జిక్యూటివే గా పనిచేసే..పురుషోత్తమ్
.
.
బర్మా లో ఉన్నపుడు , పెద్ద విపత్తు జరిగింది.
.
.
తీవ్రమయిన తుఫాను, తాకిడికి, అన్నీ ఫ్లైట్ లు రద్దు అయ్యాయి.
రాక పోకలు స్తంబించాయి. పరిస్థితులన్నీ సర్దుకోవటానికి
వారం పైగా పడుతుందని ప్రబుత్వ వర్గాలు ప్రకటించాయి.
.
రాక పోకలు స్తంబించాయి. పరిస్థితులన్నీ సర్దుకోవటానికి
వారం పైగా పడుతుందని ప్రబుత్వ వర్గాలు ప్రకటించాయి.
.
"హెడ్ ఆఫీసు కి ఇదే విషయం మెయిలు చేశాడు అతను?
ఇప్పుడేం చేయ మంటారు?"
.
ఇప్పుడేం చేయ మంటారు?"
.
అర గంటలో రిప్లై వచ్చింది.
.
.
ఆరు నెలల నుండి మీరు అడుగుతున్న వారం సెలవు మంజూరు అయ్యింది.
ఈ రోజు నుండే ప్రారభం.
enjoy the vacation "
ఈ రోజు నుండే ప్రారభం.
enjoy the vacation "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి