20, జూన్ 2015, శనివారం

పక్షి చానెల్

ఓ అప్పారావు హైదరాబాదు లో ఒక పన్నెడు అంతస్తుల భవనం లోంచి కిందకి దూకడానికి టెర్రస్ మీద నిలబడి ఉన్నాడు.
విషయం తెలిసిన ఒక పోలీసు అధికారి 12 వ అంతస్తు లోకి చేరి దూరమ్ నుండి అతన్ని కన్వీన్స్ చేయటానికి ప్రయత్నం చేశాడు.
"ఒక్కసారి నీ బార్యని గుర్తుచేసుకో "
"ఆ రాకాసి దాన్ని తలుచుకుంటేనే వెంటనే దూకాలనిపిస్తుంది". చెప్పడతాను.
"ముద్దులోలికే పిల్లల్ని గుర్తు తెచ్చుకో "
"నాకు పిల్లలు లేరు .".అటునుండి సమాదానం.
సృష్టి లో తీయనిది స్నేహం .. నీ స్నేహితులకోసమయినా నువ్వు ఆలోచన విరమించుకో.."
"నాకు స్నేహితులు ఎవరు లేరు."
"పోనీ నీ గురించే ఆలో చించు .. హాయిగా తింటూ .. జూనియర్ల సినిమాలు చూస్తూ .."
."అవి చూస్తే నేనీ పని ఎప్పుడో చేసేవాడిని." చెప్పడతాను.
....."పోనీ దేశ, ప్రపంచ వార్తలు, వాస్తవాలు , ప్రజాసంక్షేమం, జీవన విదానాలు , ఓదారుపు యాత్రలు చూడటానికి పక్షి టి వి చానెల్ చూడొచ్చు .....""
అదికారి మాట పూర్తి చేయకుండానే .. అప్పారావు దూకేసాడు ..frown emoticon

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి