..హటాత్తుగా పుట్టింటికి వెళ్లాల్సి వచ్చి అప్పటికే ఆఫీసు కి వెళ్ళిన బర్త్ తో ఫోన్ లో చెప్పి
ఒంటరిగా ప్రయాణం అయిన సురేఖ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కేటపుడు
గుర్తు కొచ్చింది ఇంట్లో బెడ్ రూమ్ లో ఫాను ఆపలేదని.
.
గుర్తు కొచ్చింది ఇంట్లో బెడ్ రూమ్ లో ఫాను ఆపలేదని.
.
వెంటనే బర్త సెల్ కి ఫోన్ చేసింది.
.
.
అప్పటికే ఆఫీసులో మీటింగు అటండ్ అవుతున్న అతని ఫోన్ , పి ఎ అటండ్ అయ్యింది.
.
.
" సార్ మీటింగు అయిపోయాక .. ఇంట్లో బెడ్ రుము లో ఫాను ఆపడమ్ మరిచిపోయానని చెప్పమ్మా "
.
.
" అలాగే నండి .. చెబుతాను .. మీపేరు ఏమని చెప్పను?" అడిగింది ఆ నారద .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి