20, జూన్ 2015, శనివారం

ఆల్ బిత్తర్ అప్పారావు

ఇల్లు అమ్మటానికి ఒక మధ్యవర్తిని, కలిశాడు శంకర రావు.
2% కమిషన్ మాట్లాడుకున్నాక మర్నాడు టాబ్లాఇడ్ లో ఒక ప్రకటన వచ్చింది.
.
"మహీంద్రా నగర్ మూడో చౌరస్తా వద్ద కార్నర్ లో. 
మార్కెట్ కి 2 కి మీ దూరం, బుస్టాండ్ కి 3 కి మీ దూరం,
రైల్వే స్టేషన్ నుండి 24 గంటలు 54,55సి సిటీబస్సు సౌకర్యం,
చేతన్య కాలేజీకి రెండు ఫర్లాంగుల దూరం,
మాంటిస్సోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి నడిచి రాగలిగే దూరం,
ఉత్తరం కిటికీ తీసి పెడితే పక్కనే ఉన్న బి‌వి‌ఎస్ హల్లో, సినిమా అంతా స్పస్తంగా వినగల సౌకర్యం,
100 మీటర్ల దూరం లో, సూపర్ మార్కెట్,
మూడు ముక్కల చీరలు అమ్మే షాపు లాటి సౌకర్యాలు
గల 100 గజాలలో నిర్మించిన ఇల్లు అమ్మకమునకు అందుబాటు ధరలో గలదు.
సంప్రదించండి. ఆల్ బిత్తర్ అప్పారావు ఫోను నెంబరు 8420420420 .
.
.ఉదయం 7-15 కి శంకర రావు వద్ద నుండి ఫోన్
నా ఇంటికి ఇన్ని సౌకర్యాలు ఉన్న విషయం ప్రకటన చూశాక గాని తెలీలేదు.
నేనీ ప్రాపర్టీ అమ్మటం లేదు, మీ ఖర్చులు చెప్పండి సాయంత్రం ఇచ్చేస్తాను
smile emoticon grin emoticon tongue emoticon

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి