రోడ్డు మీద అడ్డ దిడ్డంగా నడుస్తున్న మోహన్రావు కారుని
ఆపేందుకు పోలీస్ కారు పెద్ద సైరన్ తో వచ్చి క్రాస్ చేసింది.
.
ఆపేందుకు పోలీస్ కారు పెద్ద సైరన్ తో వచ్చి క్రాస్ చేసింది.
.
మనాడు జాగ్రతగా కారు దిగాడు .
.
.
బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయబోతుండగా .. అవతలి లేన్ లో చిన్న ప్రమాదం జరిగింది.
.
.
"మీరిక్కడే ఉండండి." చెప్పి కాప్స్ ఆ సంఘటన దగ్గరకి వెళ్లారు.
.
మోహన్రావు బ్రతుకు జీవుడా అంటూ చిన్నగా కారు నడుపుకుని ఇల్లు చేరి నిద్రపోయాడు.
.
తెల్లారేసరికి ఇంటి కాలింగు బెల్లు మోగింది.
.
తలుపు తీస్తే ఇద్దరు కాప్స్
.
.
మోహన్రావు బ్రతుకు జీవుడా అంటూ చిన్నగా కారు నడుపుకుని ఇల్లు చేరి నిద్రపోయాడు.
.
తెల్లారేసరికి ఇంటి కాలింగు బెల్లు మోగింది.
.
తలుపు తీస్తే ఇద్దరు కాప్స్
.
మోహనరావు మీరేనా ?
.
అవును ? మత్తు వదిలింది.
.
రాత్రి మీరేం చేశారో తెలుసా?.
.
అవును ? మత్తు వదిలింది.
.
రాత్రి మీరేం చేశారో తెలుసా?.
"ఫ్రెండ్ US వెళ్తుంటే ఏదో చిన్న పార్టీ ఇలా వెళ్ళి బోజనమ్ చేసి అలా వచ్చాను ." చెప్పాడు అతను.
.
"రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు మీరు ?"
.
"నేనా మందా .. నెవర్ .. అంటే ఎంటో కూడా తెలీదు తెలుసా? ఈ యామ్ ఆ టీటోట్లర్ యు నో "
.
.
"రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు మీరు ?"
.
"నేనా మందా .. నెవర్ .. అంటే ఎంటో కూడా తెలీదు తెలుసా? ఈ యామ్ ఆ టీటోట్లర్ యు నో "
.
ఇంటికెలా వచ్చారు?..
.
.
"కారులో జాగర్తగా 40 దాటకుండా ఇక్కడా ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించకుండా " నమ్మకంగా చెప్పడతాను.
.
.
మీ కారెక్కడా?.
.
.
మోహన్రావు గారేజి డోర్ తెరిచే సరికి అందులో పోలీస్ కారు ఉంది.smile emoticon smile emoticon
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి