20, జూన్ 2015, శనివారం

కనీసం

నీ బార్య రెక్కలు ముక్కలు చేసుకుని కూలి పని చేసి కుటుంబం
పోషిస్తుంటే తిని కూర్చోటానికి సిగ్గుగా లేదు 
..
సిగ్గుగానే ఉండండి ఏమి చెయ్యను? కనీసం తాను ఇంటర్ అన్నా చదివి ఉంటే ఎక్కడో చోట అటెండరు పని ఇప్పించి ఉండేవాడిని " విచారించాడు ఆ పంజబోతు మొగుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి