ఒక ప్రముఖ రచయిత ఇంట్లో కొన్నాళ్లు అద్దెకి ఉండి,
ఇప్పుడో పాపులర్ డైరెక్టర్ అయిన ఒకాయన
రచయిత ఇంట్లో చదివిన కొంత కధ కి తన పైత్యం జమచేసి
" బంపర్ " అని సినిమా తీసి జనం మీదకి వదిలాడు.
ఇప్పుడో పాపులర్ డైరెక్టర్ అయిన ఒకాయన
రచయిత ఇంట్లో చదివిన కొంత కధ కి తన పైత్యం జమచేసి
" బంపర్ " అని సినిమా తీసి జనం మీదకి వదిలాడు.
ఫెయిల్ అయిన సినిమాకి విజయోత్సవాలు తప్పనిసరి కనుక
రాష్ట్రమంతా అందర్నీ పోగేసుకుని తిరిగాడు నిర్మాత .
తీరా స్వంత ఊరు వచ్చాక సన్నిహిత మిత్రులు
అతన్ని హోటల్లో కలిసి నిజాలు మాట్లాడుకున్నారు.
.
రాష్ట్రమంతా అందర్నీ పోగేసుకుని తిరిగాడు నిర్మాత .
తీరా స్వంత ఊరు వచ్చాక సన్నిహిత మిత్రులు
అతన్ని హోటల్లో కలిసి నిజాలు మాట్లాడుకున్నారు.
.
"మొత్తం ఎంతకీ పడిందిరా బొక్క ? " అడిగారు మిత్రులు.
.
.
ప్రతి థియేటర్ లోనూ తలనొప్పి బిళ్ళలు, టైగర్ బామ్ లు కౌంటర్ లు మనవే ..
వాటి అమ్మకాలు నష్టాలని కవర్ చేశాయి ? " చెప్పడా తెలివైన నిర్మాత.
వాటి అమ్మకాలు నష్టాలని కవర్ చేశాయి ? " చెప్పడా తెలివైన నిర్మాత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి