దయం డాక్టర్ గారు ఓ పి మొదలెట్టగానే .. పర్మిషన్ లేకుండా డోర్ నెట్టుకుని వచ్చాడు రాజబాబు.
చేతిలో స్వీట్ పాకెట్ టేబుల్ మీద పెట్టి పులదండ డాక్టర్ గారి మెడలో వేశాడు..
వంగి డాక్టర్ గారి కాళ్ళ కి నమస్కరిస్తూ ..
"మీరిచ్చిన్న మందులు అద్బుతం . మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్ధం" కావటంలేదు..ఆనంధం తో తబ్బిబ్బవుతూ చెప్పాడు రాజబాబు
"అయితే మందులు బాగా పని చేశాయి అనమాట " కించిత్ గర్వంగా అడిగాడు డాక్టర్.
ఓ భ్రమ్మండంగా .. మా మామ గారు పొరపాటున తన మందులు అనుకోని ఇవి వాడారు. తెల్లవారు జమునే పోయారు. ఆయన ఆస్తి కి వారసుడిని నేనే . మిమ్మల్ని అబినందించాక మిగిలిన కార్యక్రమాలు చేద్దామని ఇటోచ్చాను ." tongue emoticon

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి