చేల్లెలుమండల మెజీస్టేట్ గా పనిచేసే కామేశ్వర రావు రోజు మాదిరే పెండలాడే..
ఆఫీసు కొచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
..
తన రూము శుబ్రంగా ఉండటం, .
యాంటీ రూము లో ఎయిర్ ఫ్రెషనర్,
తన టేబుల్ తుడిచి ఉండటం,
కాలెండరు ఏప్రియల్ కి మార్చి ఉండటం,
వాటర్ బాటిల్ లో మంచి నీరు నింపి ఉండటం,
దేవుని పటం ముందు రెండు ఆగరొత్తు వెలిగించి ఉండటం గమనించాడు.
.
..
తన రూము శుబ్రంగా ఉండటం, .
యాంటీ రూము లో ఎయిర్ ఫ్రెషనర్,
తన టేబుల్ తుడిచి ఉండటం,
కాలెండరు ఏప్రియల్ కి మార్చి ఉండటం,
వాటర్ బాటిల్ లో మంచి నీరు నింపి ఉండటం,
దేవుని పటం ముందు రెండు ఆగరొత్తు వెలిగించి ఉండటం గమనించాడు.
.
మరో రెండు నిమిషాల్లో అటెండరు వినయంగా లోపలికి వచ్చి నిలబడ్డాడు.
.
.
" ఎన్ని రోజులు శలవు కావాలి ?' టైమ్ వృదా కాకుండా అడిగాడు ఆయన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి