ఒక పెద్ద చైన్ మార్కెట్ లో
కాష్ కౌంటర్ కుర్రాడికి ఫోన్ వచ్చింది.
సంభాషణలో బాగంగా "లేదండీ ..నాలుగు నెలలుగా రాలేదు ఇక్కడ.ఎప్పుడొస్తుందే చెప్పలేము "
అనటం మానేజర్ చెవిన పడింది.
సర్రున లేసి వచ్చిన అతను ఫోన్ లాక్కుని ..అవతలి వారు స్త్రీ అని గ్రహించి
" మేడమ్ .. ఆర్డరు పెట్టాము ఈ వారంలో వస్తుంది. వచ్చే వారం కలెక్ట్ చేసుకోండీ "
వీలయినత నమ్రతగా పోను మాట్లాడిన అతను ..
కుర్రాడిని చూసి .."మాట్లాడటం నేర్చుకో లేదు అన్నమాట వాడకూడదు. ఫ్రెష్ గా లేటెస్ట్ స్టాక్ వస్తుంది అని చెప్పాలి . వెంటనే ఆర్డరు చెయ్యమని నాకు చెప్పాలి అర్ధమయ్యిండా ?" గదమాయించాడు.
కురాడు తల ఊపాడు .
"ఇప్పుడు చెప్పు .. ఏమి కావాలి అన్నారు ఆవిడ ?".
*****
"వర్షం ".... చెప్పడా అబ్బాయి బెరుగ్గా ..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి