విమానం కెప్టెన్ వాష్ రూముకి వెళ్లొచ్చేసరికి ..కో పైలెట్ కేబిన్ లాక్ చేసుకుని ..
అనేక విన్యాసాలు చేయిస్తున్నాడు . ఏదయినా ప్రమాదం జరిగితే..
.
అనేక విన్యాసాలు చేయిస్తున్నాడు . ఏదయినా ప్రమాదం జరిగితే..
.
ఇక విమానం లోని ప్రయాణికులని కాపాడాలని అందరికీ పారాచూట్స్ పంచసాగారు.. క్రూ ..
.
.
అంధరికి పంచగా ...వాటిలో ఒక డిఫేక్టివ్ పారచూట్ ఉందని తెలిసింది.
అది ఎవరి కొచ్చిందో తెలియని ప్రయాణికులు మౌనంగా బగవంతుని ప్రార్ధించ సాగారు .
.
అది ఎవరి కొచ్చిందో తెలియని ప్రయాణికులు మౌనంగా బగవంతుని ప్రార్ధించ సాగారు .
.
మన సుబ్బారావు ,కామాక్షి దంపతులు మాట్లాడుకోసాగారు.
.
.
"నాకేమయినా అయితే కామాక్షి నువ్వు పెళ్లి చేసుకో మళ్ళీ. "చెప్పాడు సుబ్బారావు
.
.
"చి .. అశుభం మాటలు మాట్లాడకండి. ఒక వేళ నా కర్మ కాలితే మా చెల్లెలితో శేషజీవితం గడిపేస్తాను " ఉద్వేగంగా చెప్పిందావిడ.
.
.
" నేను అంతే.. నీకేమయినా అయితే నేను కూడా మీ చెల్లెలితోనే .." కన్నీరు మున్నీరు అయ్యాడు సుబ్బారావు. tongue emoticon
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి