సండే అడల్ట్ జోక్ ..
--------------------
.
.
.
.
.
.
.
.
--------------------
.
.
.
.
.
.
.
.
"కొన్ని విషయాలు చెప్పటం చాలా కష్టం ..."
మూడో పెగ్గు తాగాక చెప్పాడా కొత్తగా పెళ్ళయిన కుర్ర రైతు ..
ఏమయింది రా అడిగాడు స్నేహితుడు..
ఊరి చివర కాలవ గట్టున కూర్చుని .
తెచ్చుకున్న మందు లో పచ్చడి టచింగ్ తో .. ఉన్నారు మిత్రులిద్దరూ..
"పోయినవారం కుప్పం నుండి జర్శి ఆవులు తోలు కొచ్చానా?"
"మనిద్దర మేగా తోలుకొచ్చింది. ".
"వాటిలో నల్ల మచ్చల దానితో తో చాలా ఇబ్బందిగా ఉందిరా ..
కొన్ని విషయాలు చెప్పటం చాలా కష్టం " మళ్ళీ మందు గ్లాసు ఎత్తాడు.
అసలు యెమయిందో చెప్పారా ?
నిన్న రాత్రి నల్ల మచ్చల ఆవు పాలు పిండుతుంటే ఎడం కాలు తో తన్నింది.
కాలు కట్టేయక పోయావా?
ఒక గుంజికి కట్టేశాను .. మళ్ళీ పాలు పిండుతుంటే .. కుడి కాలుతో తన్నింది.
దాన్ని కట్టేయక పోయావా?
అది కట్టేశాను .. తర్వాత తోక విదిల్చింది.
దాన్ని కట్టేయక పోయావా ?
అది చేద్దా మంటే సమయానికి .. తాడు దొరకలేదు .. మొలతాడు విప్పి కట్టేశాను."

గ్లాసు ఏత్తి గట గటా తాగాడు అతను .
"అప్పుడు పాలు పిండావా , లేదా? " మిత్రుడు అడిగాడు.
."కొన్ని విషయాలు చెప్పటం కష్టం రా ..
"అప్పుడు పాలు పిండావా , లేదా? " మిత్రుడు అడిగాడు.
."కొన్ని విషయాలు చెప్పటం కష్టం రా ..
చిన్న స్టూల్ ఎక్కి మొలతాడు తో తోక పైకి లేపి కడుతున్నానా?
మొలతాడు లేక పంచే జారిందా?
అప్పుడే మా ఆవిడ కొష్టం లోకి వచ్చింది.
కొన్ని విషయాలు చెప్పటం కష్టం రా .." బావురు మన్నాడు కుర్ర రైతు.
మొలతాడు లేక పంచే జారిందా?
అప్పుడే మా ఆవిడ కొష్టం లోకి వచ్చింది.
కొన్ని విషయాలు చెప్పటం కష్టం రా .." బావురు మన్నాడు కుర్ర రైతు.
HAHAHAHA
రిప్లయితొలగించండిSUPER SUPER, HAHAHHA
రిప్లయితొలగించండి